త్ర?ద బ?బిల్ @ ttb.twr.org/telugu

A podcast by Thru the Bible Telugu

Categories:

261 Episodes

  1. హెబ్రీయులకు 13:7-17

    Published: 9/24/2015
  2. హెబ్రీయులకు 13:1-6

    Published: 9/23/2015
  3. హెబ్రీయులకు 12:25-29

    Published: 9/22/2015
  4. హెబ్రీయులకు 12:18-24

    Published: 9/21/2015
  5. హెబ్రీయులకు 12:14-17

    Published: 9/18/2015
  6. హెబ్రీయులకు 12:5-13

    Published: 9/17/2015
  7. హెబ్రీయులకు 12:1-4

    Published: 9/16/2015
  8. హెబ్రీయులకు 11 :33-40

    Published: 9/15/2015
  9. హెబ్రీయులకు 11: 26-32

    Published: 9/14/2015
  10. హెబ్రీయులకు 11:13-225

    Published: 9/11/2015
  11. హెబ్రీయులకు 11: 1-12

    Published: 9/10/2015
  12. హెబ్రీయులకు 10:31-39

    Published: 9/9/2015
  13. హెబ్రీయులకు 10:21-30

    Published: 9/8/2015
  14. హెబ్రీయులకు 10:11-20

    Published: 9/7/2015
  15. హెబ్రీయులకు 10:1-10

    Published: 9/4/2015
  16. హెబ్రీయులకు 9:23-28

    Published: 9/3/2015
  17. హెబ్రీయులకు 9:11-22

    Published: 9/2/2015
  18. హెబ్రీయులకు 9:1-10

    Published: 9/1/2015
  19. హెబ్రీయులకు 8:7-13

    Published: 8/31/2015
  20. హెబ్రీయులకు 8:1-6

    Published: 8/28/2015

2 / 14

రేమధార అనే ఈ కార్యక్రమము,విశ్వవ్యాప్తంగా ఉన్న త్రూ ద బైబిల్ అనే బైబిలు ఉపదేశ పరిచర్యలో ఒక భాగము. డా.జె. వెర్నన్ మాగీ గారిచే రూపొందించబడిన ఈ పాఠాలు 100 కంటె ఎక్కువ భాషలలో మరియు ప్రాంతీయ భాషలలో అనువదించబడి సిద్దపరచబడ్డాయి. ఒక క్రమమైన పద్దతిలో శ్రోతను బైబిలంతటి గుండా తీసుకొని వెళ్ళే రేడియో కార్యక్రమము ప్రతిరోజు 30 నిమిషాల కొరకు ఉద్దేశించబడినది. ఇప్పుడు ఆ కార్యక్రమాలే ఆన్ లైన్లో మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ కార్యక్రమాలను వినడం ద్వార దేవుని వాక్యాన్ని గూర్చి ఎక్కువగా నేర్చుకోనారంభించినందుకు కృతఙ్ఞులం. సోమవారం నుండి శుక్రవారం వరకు రోజుకు కనీసం ఒక్క కార్యక్రమాన్నైనా మీరు వినాలని కోరుతున్నాం. మీరు ప్రతివారం ఈ విధంగా వినగలిగితే 5 సంవత్సరాలలో బైబిలునంతటిని అధ్యయనం చేయగలుగుతారు.